ప్రాచి ప్రజ్ఞ్య అగస్తి,ఈ 21 ఏళ్ళ అమ్మాయి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతోంది.గత ఏడాది Just once అనే రొమాంటిక్ థ్రిల్లర్ నవల రాసి విడుదల చేసింది.మంచి ఆదరణ రావడం తో ఈ ఏడాది మరో నవల White night moonbeams ని రాసి విడుదల చేసింది.తన తొమ్మిదవ తరగతి నుంచే కధలు,కవితలు రాసేదాన్నని అంటున్నది. అన్ని రకాల ఇతివృత్తాల్ని స్పృశించాలనేది ఆమె ఆశయం గా చెబుతున్నది.త్వరలోనే కొన్ని కధల్ని సంకలం గా వేయబోతున్నట్లు తెలిపింది.Judith McNaught,Julie Garwoo,Mario Puzo లంటి వారి రచనలు ఇష్టమట.
No comments:
Post a Comment