కోల్ కత్తా లో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కూలి 24 మంది వరకు మరణించడం వెనుక ఘోరమైన వైఫల్యం దాగి ఉందని,అంత పెద్ద నిర్మాణం జరుగుతున్నప్పుడు దాని కింది నుంచి ఎందుకని ట్రాఫిక్ ని అనుమతించారని ,అది ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్ లోని నిబంధనలకి కూడా వ్యతిరేకమని ఖరగ్ పూర్ IIT ప్రొఫెసర్ భార్గబ్ మైత్ర అభిప్రాయపడ్డారు.ఆయన నేషనల్ హై వే ఆథారిటీ తో కలసి రోడ్ సేఫ్టి అంశాల పై పనిచేస్తున్నారు.
No comments:
Post a Comment