పాక్ జాతీయుడై ఉండి ఒక బ్రిటిష్ టీవి సోప్ లో నటిస్తున్న అన్వర్ ని అతను నటిస్తున్న సీరియల్ నుంచి తప్పించారు.కారణం అతను ట్విట్టర్ లో భారతీయుల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలే." B...s" అని p...s drinking c..ts అని ట్విట్టర్ లో దూషించాడు.జమ్మూ కాశ్మీర్ లో మా సోదరీ సోదరుల్ని చంపుతున్న దుర్మార్గులు భారతీయులని,వారి దగ్గర పాక్ కి చెందిన ఆర్టిస్ట్ లు ఎందుకు పనిచేస్తున్నారు..డబ్బులు ఇంకా సంపాయించడానికా..అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.దానితో ప్రస్తుతం నటిస్తున్న కోరోనేషన్ స్ట్రీట్ అనే సీరియల్ నుంచి నిర్వాహకులు తప్పించారు.ఈ అన్వర్ రెండు హాలివుడ్ సినిమాల్లో చిన్న పాత్ర లు పోషించాడు.
Monday, 26 September 2016
భారతీయులపై పరుష పదజాలం వాడిన పాక్ నటుడిని టీవి షో నుంచి తప్పించిన బ్రిటన్ టివి
పాక్ జాతీయుడై ఉండి ఒక బ్రిటిష్ టీవి సోప్ లో నటిస్తున్న అన్వర్ ని అతను నటిస్తున్న సీరియల్ నుంచి తప్పించారు.కారణం అతను ట్విట్టర్ లో భారతీయుల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలే." B...s" అని p...s drinking c..ts అని ట్విట్టర్ లో దూషించాడు.జమ్మూ కాశ్మీర్ లో మా సోదరీ సోదరుల్ని చంపుతున్న దుర్మార్గులు భారతీయులని,వారి దగ్గర పాక్ కి చెందిన ఆర్టిస్ట్ లు ఎందుకు పనిచేస్తున్నారు..డబ్బులు ఇంకా సంపాయించడానికా..అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.దానితో ప్రస్తుతం నటిస్తున్న కోరోనేషన్ స్ట్రీట్ అనే సీరియల్ నుంచి నిర్వాహకులు తప్పించారు.ఈ అన్వర్ రెండు హాలివుడ్ సినిమాల్లో చిన్న పాత్ర లు పోషించాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment