Showing posts with label ఇతర వార్తలు. Show all posts
Showing posts with label ఇతర వార్తలు. Show all posts

Saturday 12 October 2013

బాలలకు కధల పోటీ



ఆకెళ్ళ అసోసియేషన్ వారు బాలల దినోత్సవమును పురస్కరించుకొని 10 నుండి 15 సంవత్సరాలు గల బాలబాలికలకు కధల పోటీ నిర్వహిస్తున్నారు.ఈ కధలని తమ జనన ధృవీకరణ పత్రం తో జతచేసి పంపాలి.కధ A4 లో 3 పేజీలు మించరాదు.కధ తమ స్వంతమేనని హామీ పత్రాన్ని కూడా జతచేయాలి.పోస్టల్ మిస్సింగ్ కి నిర్వాహకుల బాధ్యత ఉండదు.కధలు చేరవలసిన చివరి తేది.30-10-2013.మొదటి బహుమతిగా రూ.500/-రెండవ బహుమతిగా రూ.300/-మూడవ బహుమతిగా రూ.200 /- ఇవ్వబడతాయి.కధలని శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, ఇ.నెం: 24-4-30/1,విష్ణుపురి,మల్కాజిగిరి,హైదరాబాద్- 47  అనే చిరునామాకి పంపాలి.బహుమతులని నవంబర్ 14 న హైదరాబాద్ లో జరిగే వేడుకలో ఇవ్వబడతాయి.ఫోన్ నెం: 9849464017. Click here