త్వరలోనే తాను ఏ పార్టీ లో చేరేది వెల్లడిస్తానని తమ నాయకుడు అమర్ సింగ్ మాట మీదే తన భవిష్యత్ ఆధారపడివుంటుందని సినీ నటి ,పొలిటీషియన్ జయప్రద అన్నారు.ఎస్.పి,బి.ఎస్.పి. పార్టీలు ఉత్తర్ ప్రదేశ్ ని నాశనం చేస్తున్నాయని ప్రజలు వచ్చే ఎన్నికల్లో కొత్తపార్టీ లని బలపరచాలని అన్నారు.రాం పూర్ పట్టణం లో చరిత్రాత్మకమైన "గేట్లను" ఆజాం ఖాన్ పగలగట్టారని అవి మళ్ళీ అమర్చేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఆర్దిక సహాయం తాను చేస్తానని చెప్పారు. Click here

No comments:
Post a Comment