ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో ఫాల్గొని వస్తున్న క్రైస్తవులపై టెర్రరిస్ట్ లు బాంబు దాడులకు పూనుకున్నారు.పశ్చిమ డోరా లో గల సెయింట్ జాన్ చర్చ్ కి దగ్గరలో ఒక కారు లో అమర్చిన బాంబు పేలడంతో 26 మంది అక్కడికక్కడే మృతి చెందగా 38 మంది గాయపడ్డారు.దాని పరిసరాల్లోనే మరో బాంబు పేలగా 11 మంది చనిపోయారు.21 మంది గాయపడ్డారు.ఈ నెలలో చర్చ్ లని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడుల్లో ఇప్పటిదాకా 441 మంది మృత్యువాత పడ్డారు.2008 లో సద్దాం హుస్సేన్ ని ఉరితీసిన తరవాత నుంచి క్రిస్మస్ నెలలో ఇలాంటి దాడులు జరగడం పరిపాటిగా మారింది.Click here
Wednesday, 25 December 2013
బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్ : క్రైస్తవులే లక్ష్యం
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో ఫాల్గొని వస్తున్న క్రైస్తవులపై టెర్రరిస్ట్ లు బాంబు దాడులకు పూనుకున్నారు.పశ్చిమ డోరా లో గల సెయింట్ జాన్ చర్చ్ కి దగ్గరలో ఒక కారు లో అమర్చిన బాంబు పేలడంతో 26 మంది అక్కడికక్కడే మృతి చెందగా 38 మంది గాయపడ్డారు.దాని పరిసరాల్లోనే మరో బాంబు పేలగా 11 మంది చనిపోయారు.21 మంది గాయపడ్డారు.ఈ నెలలో చర్చ్ లని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడుల్లో ఇప్పటిదాకా 441 మంది మృత్యువాత పడ్డారు.2008 లో సద్దాం హుస్సేన్ ని ఉరితీసిన తరవాత నుంచి క్రిస్మస్ నెలలో ఇలాంటి దాడులు జరగడం పరిపాటిగా మారింది.Click here
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment