డాక్టర్ల సమస్యల్ని పరిష్కరించడం లో గాని,ఇతర వైద్య సిబ్బంది యొక్క స్థితిగతుల్ని మార్చడలో గాని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ విఫలమైందని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు.ప్రభుత్వవైద్యుల్ని సమర్దిస్తూ ఎన్నిసార్లు IMA ఆందోళనలు నిర్వహించిందని ప్రశ్నించారు. డాక్టర్ కునాల్ సాహ కేసులో పబ్లిక్ సింపతీ పొందడంలో వైద్యులు విజయం సాధించలేకపోవడం వల్ల పెద్ద మొత్తం లో జరిమానా చెల్లించవలసివచ్చిందని అన్నారు.IMA నిన్న రాజమండ్రిలో నిర్వహించిన 88 వ జాతీయస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ఇంకా పలువురు ప్రముఖులు ప్రసంగించారు.Click here
Saturday, 28 December 2013
I.M.A. విఫలమైంది : జస్టిస్ జాస్తి చలమేశ్వర్
డాక్టర్ల సమస్యల్ని పరిష్కరించడం లో గాని,ఇతర వైద్య సిబ్బంది యొక్క స్థితిగతుల్ని మార్చడలో గాని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ విఫలమైందని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు.ప్రభుత్వవైద్యుల్ని సమర్దిస్తూ ఎన్నిసార్లు IMA ఆందోళనలు నిర్వహించిందని ప్రశ్నించారు. డాక్టర్ కునాల్ సాహ కేసులో పబ్లిక్ సింపతీ పొందడంలో వైద్యులు విజయం సాధించలేకపోవడం వల్ల పెద్ద మొత్తం లో జరిమానా చెల్లించవలసివచ్చిందని అన్నారు.IMA నిన్న రాజమండ్రిలో నిర్వహించిన 88 వ జాతీయస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ఇంకా పలువురు ప్రముఖులు ప్రసంగించారు.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment