ఒబామా గాని అమెరికా ప్రధమ మహిళ మిచేల్ గాని తాము లా పట్టభద్రులు అయ్యేంత వరకు చిన్న చిన్న పనులు చేసి తమ జీవిక ని సంపాదించుకునేవారు.తమ కుమార్తెలు మాలియ(16),సషా (13) కూడా అలాంటి అనుభవాల లోనుంచి పరిణితి పొందాలని వారు అభిలషిస్తున్నట్లు Parade పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా ఒకప్పుడు ఐస్ క్రీంస్ సేల్స్ మేన్ గా,పెయింటర్ గా కూడా పనిచేశారు.అలాగే మిచేల్ బుక్ బైండింగ్ షాప్ లో పనిచేశారు.పెద్ద కుమార్తె ప్రస్తుతం సిబిఎస్ టెలివిజన్ లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నదుకు ఆనందిస్తున్నట్లు తెలిపారు.తమ వలె తమ పిల్లలు కూడా కష్టపడి పైకి రావడాన్ని తాము కోరుకొంటున్నట్లు ఈ సంధర్భంగా అన్నారు. Click here
Friday 20 June 2014
తమ పిల్లలు కూడా తమలాగే కష్టపడి పైకిరావాలంటున్న ఒబామా దంపతులు.
ఒబామా గాని అమెరికా ప్రధమ మహిళ మిచేల్ గాని తాము లా పట్టభద్రులు అయ్యేంత వరకు చిన్న చిన్న పనులు చేసి తమ జీవిక ని సంపాదించుకునేవారు.తమ కుమార్తెలు మాలియ(16),సషా (13) కూడా అలాంటి అనుభవాల లోనుంచి పరిణితి పొందాలని వారు అభిలషిస్తున్నట్లు Parade పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా ఒకప్పుడు ఐస్ క్రీంస్ సేల్స్ మేన్ గా,పెయింటర్ గా కూడా పనిచేశారు.అలాగే మిచేల్ బుక్ బైండింగ్ షాప్ లో పనిచేశారు.పెద్ద కుమార్తె ప్రస్తుతం సిబిఎస్ టెలివిజన్ లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నదుకు ఆనందిస్తున్నట్లు తెలిపారు.తమ వలె తమ పిల్లలు కూడా కష్టపడి పైకి రావడాన్ని తాము కోరుకొంటున్నట్లు ఈ సంధర్భంగా అన్నారు. Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment