బాలీవుడ్ హీరో అర్జున్ రాంపల్ ప్రస్తుతం ఒక గ్యాంగ్ స్టర్ కధ ఆధారంగా ఓ సినిమా లో నటిస్తున్న సంగతి విదితమే.ఇటీవల ఇతగాడు ముంబాయి జైలు లో జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లి నీ ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు కలిసి మాట్లాడాడు.ఈ విషయమై ప్రశ్నించడానికి అర్జున్ రాంపల్ కి పోలీసులు సమన్లు అతని ఇంటికి పంపించారు.అతను గనక హాజరు కాకపోతే తామే అతణ్ణి స్వయంగా ప్రశించే అవకాశముందని తెలుపుతున్నారు !Click here

No comments:
Post a Comment