Sunday, 15 March 2015

డ్రంక్ అండ్ డ్రైవెన్ లో పట్టుబడ్డ సినీ దర్శకుడు..!



కొరియోగ్రాఫర్ మరియు తెలుగు సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవెన్ లో పట్టుబడ్డారు.ఎక్కువ మోతాదు లో ఆల్కహాల్ సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష లో తేలడం తో ఆయన నడుపుతున్న కారుని పోలీసులు సీజ్ చేశారు.ముందు కౌన్సిలింగ్ కి  పంపించి ఆ తర్వాత కోర్ట్ లో ఆయన్ని హాజరుపరుస్తారు.Click here  

No comments:

Post a Comment