తెలుగు లోకి అనువాదం అయిన భారీ బడ్జెట్ తమిళ్ చిత్రాల ద్వారా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత గా పరిచితుడే.దశావతారం,ఐ,అపరిచితుడు ఇంకా ఇలా ఎన్నో సినిమాల్ని తమిళ భాషలో ఆయన నిర్మించాడు.మిలియన్ ల కొద్దీ డబ్బులు కుమ్మరించి సినిమాలు తీసే ఈయన ఎందుకనో గాని ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్ళడు.చివరకి తన సినిమాల కి సంబందించిన వాటికి కూడా.తమిళనాడు లోని వెల్లూర్ ప్రాంతానికి చెందిన రవి కుటుంబం మొదటినుంచి సినిమా పంపిణీ రంగం లో ఉండేది.ఆ తర్వాత చెన్నై కి కార్యస్థానం మార్చాడు.తాజా గా బయటకి వచ్చిన వార్తల్ని బట్టి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈయనకి సంబందించిన ఆస్తుల్ని అప్పులు కట్టకపోవడం తో సీజ్ చేసినట్లు తెలుస్తున్నది.Click here
Sunday, 3 May 2015
ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తుల్ని సీజ్ చేసిన బ్యాంక్
తెలుగు లోకి అనువాదం అయిన భారీ బడ్జెట్ తమిళ్ చిత్రాల ద్వారా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత గా పరిచితుడే.దశావతారం,ఐ,అపరిచితుడు ఇంకా ఇలా ఎన్నో సినిమాల్ని తమిళ భాషలో ఆయన నిర్మించాడు.మిలియన్ ల కొద్దీ డబ్బులు కుమ్మరించి సినిమాలు తీసే ఈయన ఎందుకనో గాని ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్ళడు.చివరకి తన సినిమాల కి సంబందించిన వాటికి కూడా.తమిళనాడు లోని వెల్లూర్ ప్రాంతానికి చెందిన రవి కుటుంబం మొదటినుంచి సినిమా పంపిణీ రంగం లో ఉండేది.ఆ తర్వాత చెన్నై కి కార్యస్థానం మార్చాడు.తాజా గా బయటకి వచ్చిన వార్తల్ని బట్టి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈయనకి సంబందించిన ఆస్తుల్ని అప్పులు కట్టకపోవడం తో సీజ్ చేసినట్లు తెలుస్తున్నది.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment