Thursday, 11 June 2015

ఆ నటి కి ఇల్లు అద్దెకివ్వడం నా బుద్ది తక్కువ అంటున్న మరో నటి.


సన్నీ లియోన్ ఇంకా ఆమె భర్త డేనియల్ వెబర్ లకి రెండు ఏళ్ళకి గాను ఇల్లు అద్దెకిస్తే గడువు తీరినా ఖాళీ చేయడం లేదని మరో బాలీవుడ్ తార సెలీనా జైట్లీ ఆరోపిస్తోంది.పైగా తన సొంత ఇంటి లోని యాంటిక్స్ ని,ఫర్నిచర్ ని నాశనం చెశారని చెప్తోంది.ఇది చాలదన్నట్లు ప్రైవేట్ వ్యక్తుల తో బెదిరిస్తున్నారని ,వీళ్ళ మూలంగా ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హోటల్ లో ఉంటున్నానని ,ఎవరూ ముంబాయ్ లో వారికి ఇల్లు అద్దె కి ఇవ్వని సమయం లో తాను హెల్ప్ చేసినప్పటికి ఆ కృతజ్ఞత కూడా లేదని వాపోయింది.Click here  

No comments:

Post a Comment