ఈ రోజు క్వాక్రెల్లి సైమెండ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివెర్శిటీల్లో అత్యుత్తమమైన వాటిని 100 ప్రకటించగా దానిలో మన దేశానికి ఒక్కదానికి కూడా స్థానం లభించలేదు.అయితే టాప్ 200 స్థానం దాకా తేలిన లెక్క లో మటుకు IIS బెంగుళూరు కి 147 వ ర్యాంక్ లభించగా IIT ఢిల్లీకి 179 వ స్థానం లభించింది.హార్వర్డ్ యూనివెర్శిటి గత ఏడాది నాల్గవ స్థానం లో ఉండగా ఈ ఏడు రెండవ స్థానం లోకి వచ్చింది.నగరాల వారిగా చూస్తే లండన్ నగరం 4 అత్యుత్తమ వర్శిటీలతో టాప్ లో ఉంది.ఆ తర్వాత సిడ్నీ ,హాంగ్ కాంగ్,బీజింగ్ నగరాలు ఉన్నాయి.Click here
Tuesday, 15 September 2015
ప్రపంచం లోని టాప్ 100 యూనివర్శిటీల్లో మనది ఒక్కటీ లేదు..టాప్ రెండువందల్లో మాత్రం రెండు ఉన్నాయి...!
ఈ రోజు క్వాక్రెల్లి సైమెండ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివెర్శిటీల్లో అత్యుత్తమమైన వాటిని 100 ప్రకటించగా దానిలో మన దేశానికి ఒక్కదానికి కూడా స్థానం లభించలేదు.అయితే టాప్ 200 స్థానం దాకా తేలిన లెక్క లో మటుకు IIS బెంగుళూరు కి 147 వ ర్యాంక్ లభించగా IIT ఢిల్లీకి 179 వ స్థానం లభించింది.హార్వర్డ్ యూనివెర్శిటి గత ఏడాది నాల్గవ స్థానం లో ఉండగా ఈ ఏడు రెండవ స్థానం లోకి వచ్చింది.నగరాల వారిగా చూస్తే లండన్ నగరం 4 అత్యుత్తమ వర్శిటీలతో టాప్ లో ఉంది.ఆ తర్వాత సిడ్నీ ,హాంగ్ కాంగ్,బీజింగ్ నగరాలు ఉన్నాయి.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment