సోమవారం రాత్రి నేపాల్ లోని ఝాప జిల్లా లో హింస ప్రజ్వరిల్లింది.నేపాల్ ని హిందూ దేశం గా ప్రకటించడానికి అక్కడ ఏర్పాటు అయిన Constituent assembly నిరాకరించడం తో హిందూ అనుకూల సంస్థలు ఝాపా లో పోలీస్ స్టేషన్ కి దగ్గర లోనే ఉన్న ఓ చర్చ్ లో బాంబులు పేల్చడం తో ఒక పోలీసు మరణించగా ఇద్దరు గాయపడ్డారు.తరతరాలుగా నేపాల్ హిందూ రాజ్యంగా కొనసాగిందని 2008 లో ఆ హోదా కి మంగళం పాడారని కనుక ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి.28 మిలియన్ల జనాభా ఉన్న నేపాల్ ని 8 ప్రావిన్స్ లుగా విభజించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.గతనెలనుంచి ఇప్పటిదాకా 3 డజన్ల మంది దాకా ఈ గొడవల్లో మరణించారు.Click here
Tuesday, 15 September 2015
హిందూ దేశం గా ప్రకటించనందుకు నిరసనల తో చర్చ్ పై బాంబులు
సోమవారం రాత్రి నేపాల్ లోని ఝాప జిల్లా లో హింస ప్రజ్వరిల్లింది.నేపాల్ ని హిందూ దేశం గా ప్రకటించడానికి అక్కడ ఏర్పాటు అయిన Constituent assembly నిరాకరించడం తో హిందూ అనుకూల సంస్థలు ఝాపా లో పోలీస్ స్టేషన్ కి దగ్గర లోనే ఉన్న ఓ చర్చ్ లో బాంబులు పేల్చడం తో ఒక పోలీసు మరణించగా ఇద్దరు గాయపడ్డారు.తరతరాలుగా నేపాల్ హిందూ రాజ్యంగా కొనసాగిందని 2008 లో ఆ హోదా కి మంగళం పాడారని కనుక ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి.28 మిలియన్ల జనాభా ఉన్న నేపాల్ ని 8 ప్రావిన్స్ లుగా విభజించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.గతనెలనుంచి ఇప్పటిదాకా 3 డజన్ల మంది దాకా ఈ గొడవల్లో మరణించారు.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment