నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజా గా విడుదల చేసిన గణాంకాల ప్రకారం స్త్రీలపై అతి తక్కువ దాడులు అంటే కేవలం 67 మాత్రమే నాగాలాండ్ రాష్ట్రం లో నమోదు అయ్యాయి.మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా చిన్నది.మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా స్త్రీల పై జరిగే అత్యాచార ఉదంతాలు తక్కువ గానే ఉన్నాయి. వస్త్ర ధారణ విషయం లో స్లీవ్ లెస్ వంటి వాటిల్లో అక్కడి సమాజం నుంచి వ్యతిరేకత ఉండదని అయితే ఇతర రాష్ట్రాల్లో సంచరించేప్పుడు మాత్రం అలాంటి వస్త్రధారణకి దూరం గా ఉంటామని,అక్కడి యువతులు అంటున్నారు.Click here
No comments:
Post a Comment