బెంగుళూరు విమానాశ్రయానికి కెంపె గౌడ పేరు కాకుండ 18 వ శతాబ్దానికి చెందిన టిప్పు సుల్తాన్ పేరు పెడితే బాగుండేదని ప్రముఖ రచయిత ,నటుడు గిరీష్ కర్నాడ్ వ్యాఖ్యానించిన నేపధ్యం లో కొంతమంది కర్నాడ్ కి కూడా కాల్బుర్గి కి పట్టిన గతే పడుతుందని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.కెంపె గౌడ వర్గానికి చెందిన వొక్కలిగ కులస్తులు,బిజెపి కి చెందిన వ్యక్తులు దీని వెనుక ఉండవచ్చని భావిస్తున్నారు.కర్నాడ్ ఇంటి దగ్గర సెక్యూరిటి ని అధికారులు పెంచారు.click here
No comments:
Post a Comment