ఇంత వరకు ఏ భారతీయ సినిమా సాధించని విధంగా పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" తెలుగు చిత్రం రికార్డులు సాధిస్తోందని అక్కడి ఫిల్మ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెబుతున్నారు.హిందీ సినిమా పరిశ్రమకి కూడ ఇది కళ్ళు తెరిపించే విషయమని తెలిపారు.రిలీజైన వారం లో 9.53 కోట్ల రూపాయల్ని వసూలు చేసి తెలుగు సినిమా సత్తా చాటారని వ్యాపార వర్గాల ఉవాచ.Click here

No comments:
Post a Comment