నాసా గత సంవత్సరం సెప్టెంబర్ లో LADEE అనే రోబో ని చంద్రుణ్ణి పరిశోధించడానికి గాను పంపింది.అయితే గతవారం చివరిలో దాన్ని fuel ని మెయింటైన్ చేయలేక ,ఇంకా కొన్ని ఇతర కారణాలవల్ల చంద్ర్డ్రుని యొక్క ఉపరితలం మీద పడేలా ధ్వంసం చేసినట్లు US Space Agency ప్రకటించింది.ఈ రోబో హై పవర్ బులెట్ కంటే మూడు రెట్లు వేగంగా అంటే గంటకి 3600 మైళ్ళ వేగంతో చంద్రుని కక్ష్యలో పరిభ్రమించి వివరాలని అందజేసిందని తెలిపారు. వాటి శకలాలు కిందపడటానికి ముందే ముందే ఆవిరి అయిపోయి ఉండవచ్చునని తెలిపారు.ఎందుకంటే గంటకి 5800 కి.మీ. వేగంతో అది కిందపడినట్లు భోగట్టా.రేడియో తరంగాల ద్వారా two way communication system ని నెలకొల్పడం లో దీని ద్వారా విజయం సాధించారు. Click here
Monday, 21 April 2014
బులెట్ కంటే వేగంగా తిరిగిన అంతరిక్ష రోబో ధ్వంసం అయింది
నాసా గత సంవత్సరం సెప్టెంబర్ లో LADEE అనే రోబో ని చంద్రుణ్ణి పరిశోధించడానికి గాను పంపింది.అయితే గతవారం చివరిలో దాన్ని fuel ని మెయింటైన్ చేయలేక ,ఇంకా కొన్ని ఇతర కారణాలవల్ల చంద్ర్డ్రుని యొక్క ఉపరితలం మీద పడేలా ధ్వంసం చేసినట్లు US Space Agency ప్రకటించింది.ఈ రోబో హై పవర్ బులెట్ కంటే మూడు రెట్లు వేగంగా అంటే గంటకి 3600 మైళ్ళ వేగంతో చంద్రుని కక్ష్యలో పరిభ్రమించి వివరాలని అందజేసిందని తెలిపారు. వాటి శకలాలు కిందపడటానికి ముందే ముందే ఆవిరి అయిపోయి ఉండవచ్చునని తెలిపారు.ఎందుకంటే గంటకి 5800 కి.మీ. వేగంతో అది కిందపడినట్లు భోగట్టా.రేడియో తరంగాల ద్వారా two way communication system ని నెలకొల్పడం లో దీని ద్వారా విజయం సాధించారు. Click here
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment