ఆదిత్య చోప్రా కి రాణీ ముఖర్జీ కి ఇటలీ లో ఆదివారం పెళ్ళి జరిగిపోయినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది.వెలువరించింది ఎవరో కాదు యష్ రాజ్ చోప్రా ఫిలింస్ ప్రతినిధి.ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు యశ్ చోప్రా తనయుడికిది రెండవ పెళ్ళి.గతం లో ఆయన పాయల్ ఖన్నా ని వివాహమాడారు.ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య బంధం గూర్చి వార్తలు వస్తున్నా స్పందించలేదు.అయితే నిన్న బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రకటించడం ఆశ్చర్యం లో ముంచెత్తింది. Click here

No comments:
Post a Comment