Mercara Downs Golf Club ...ఇది రమారమి 102 ఎకరాల్లో విస్తరించివున్న గోల్ఫ్ క్లబ్.పర్వతాలు,అడవుల మధ్య కర్నాటక లోని కూర్గ్ ప్రాంతం లో ఉంటంది.దీని ప్రత్యేకత ఏమిటా..ఈ గోల్ఫ్ క్లబ్ వంద ఏళ్ళ క్రితం బ్రిటిష్ వారిచే స్థాపించబడింది.అప్పట్లో కేవలం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆడేవారు.ఇప్పుడు మాత్రం ఆ చుట్టుపక్కల సంపన్న కాఫీ ఎస్టేట్ యజమానులు గోల్ఫ్ ఆడుతూ సేదతీరుతున్నారు.గోల్ మైదానాన్ని నిర్వహించడం అంటే అక్కడి ప్రతి అంగుళం భూమిని చక్కగా శుబ్రపరచవలసి ఉంటుంది.నగరాల్లో అయితే ఇంత స్థలం దొరకదు.ప్రతి వారం కనీసం మూడు సార్లయినా ఇక్కడకొచ్చి ఆడతాము అంటున్నారు కొందరు.అన్నట్లు ఈ డిసెంబర్ నెల లోనే వంద ఏళ్ళ పండుగ పూర్తయింది ఈ గోల్ఫ్ క్లబ్ కి..!Click here
Saturday, 27 December 2014
ఆ గోల్ఫ్ క్లబ్ కి వందేళ్ళు పూర్తయ్యాయి...!
Mercara Downs Golf Club ...ఇది రమారమి 102 ఎకరాల్లో విస్తరించివున్న గోల్ఫ్ క్లబ్.పర్వతాలు,అడవుల మధ్య కర్నాటక లోని కూర్గ్ ప్రాంతం లో ఉంటంది.దీని ప్రత్యేకత ఏమిటా..ఈ గోల్ఫ్ క్లబ్ వంద ఏళ్ళ క్రితం బ్రిటిష్ వారిచే స్థాపించబడింది.అప్పట్లో కేవలం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆడేవారు.ఇప్పుడు మాత్రం ఆ చుట్టుపక్కల సంపన్న కాఫీ ఎస్టేట్ యజమానులు గోల్ఫ్ ఆడుతూ సేదతీరుతున్నారు.గోల్ మైదానాన్ని నిర్వహించడం అంటే అక్కడి ప్రతి అంగుళం భూమిని చక్కగా శుబ్రపరచవలసి ఉంటుంది.నగరాల్లో అయితే ఇంత స్థలం దొరకదు.ప్రతి వారం కనీసం మూడు సార్లయినా ఇక్కడకొచ్చి ఆడతాము అంటున్నారు కొందరు.అన్నట్లు ఈ డిసెంబర్ నెల లోనే వంద ఏళ్ళ పండుగ పూర్తయింది ఈ గోల్ఫ్ క్లబ్ కి..!Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment