చేతన్ భగత్ నుంచి వచ్చిన మరో నవల ఈ 3 Mistakes of my life. సమకాలీన అంశాలతో యువతని ఆకర్షిస్తున్న రచయిత దీనిలో కూడా ఈ సారి ముగ్గురు యువకుల కధని తీసుకున్నాడు.అయితే రచయిత కూడా కధ లో భాగంగా కలిసిపోయి ఆనంద్ అనే యువకుని వద్దకి వెళ్ళినప్పుడు ఈ గాధని ఆ యువకుడు చెప్పడం ప్రారంభిస్తాడు.చాల సులభమైన ఇంగ్లీష్ భాష లో హాయిగా సాగిపోతుంది.ప్రతులకు: Rupa Publications India Pvt.Ltd,7/16,Ansari Road,Daryaganj,New Delhi 110002. Pages:257 Rs.176/-
No comments:
Post a Comment